This time.. a sweet old song.. from Gundamma Katha.. upon request of Harika dear :P
Lyrics paata vini raasaanu.. posted in Telugu script.. tell me hw u liked it :)
Track: Kanulu moochinaa neevaaye
Movie: Gundamma Katha
Starring : Jamuna, Savitri, A. Nageswararao, N.T.R
Music : Ghantasala
సన్నగా వీచే చల్లగాలికి .. కనులు మూచినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై.. ఆ కలలో వింతలు కననాయే
సన్నగా వీచే చల్లగాలికి .. కనులు మూచినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై.. ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఏమో సిగ్గాయే
కనులు తెరచినా నీవాయే, నే కనులు మూచినా నీవాయే
కనులు తెరచినా నీవాయే, నే కనులు మూచినా నీవాయే .. కనులు తెరచినా నీవాయే
నిదురించిన నా హృదయమునెవరో..కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో..కదిలించిన సడి విననాయే
కలవరపడి నే కనుల తెరువ నా కంటి పాపలో నీవాయే
ఎచట చూచినా నీవాయే
కనులు తెరిచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే.. కనులు తెరిచినా నీవాయే
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
కలయ వెతక నా హృదయఫలకమున నీవాయే
కనులు తెరిచినా నీవాయే .. కనులు మూసినా నీవేనాయే
Jan 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment